Categories
72 ఏళ్ల క్రితం ఒలంపిక్స్ లో పాల్గొన్న తొలి తరం అమ్మాయి నీలిమ ఘోష్. అప్పటికి ఆమెకు 17 సంవత్సరాలు 1952 లో హెల్సింకీ ఒలంపిక్స్ లో తొలిసారి భారత మహిళలు పోటీ పడ్డారు. వెళ్ళింది నలుగురైనా సాంకేతికంగా మొదటి పోటీలో పాల్గొన్నది నీలిమ. అందుకే ఆమె తొలి భారత మహిళా ఛాంపియన్ గా చెప్తారు.100 మీటర్ల పరుగు, 80 మీటర్ల హర్డిల్స్ తో పోటీ పడింది వెండి కాంస్య పతకాలు గెలుచుకొన్నది తొలి ఒలింపియన్ నీలిమ గోష్.