Categories
ది హార్ట్ ఫౌండేషన్ పరిశోధనల నివేదిక ప్రకారం నడక చాలా మంచి వ్యాయామం కానీ దీన్ని ప్రణాళిక లాగా మార్చుకోవడం చాలా అవసరం అని తేలింది. ఎందుకు 6-6-6 సూత్రం మంచిదని చెప్పారు. ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ చేసుకోవాలి ముందుగా ఆరు నిమిషాల వార్మప్ తర్వాత గంట నడక తిరిగి ఆరు నిమిషాల వార్మప్ హృదయ స్పందన విశ్రాంతి కారణంగా యథాస్థితిలో ఉంటుంది. అలాగే నడక ఒకేసారి కాకుండా వీలున్నప్పుడల్లా నడవచ్చు కానీ గంట నడక మాత్రం తప్పనిసరి. సాయంత్రం నడకలో మెదడు రిలాక్స్ అయి రాత్రి కంటినిండా నిద్ర పోయేలా చేస్తుంది.