బిడ్డకు స్థన్యం ఇవ్వడం తల్లికి,బిడ్డకి క్షేమం అని సంగతి తెలిసింది.ఒక కొత్త అధ్యయనం ఈ ప్రయోజనానికి కొత్త జోడింపుని తెస్తుంది. ఆరు నెలలు కంటే బిడ్డకి ఎక్కువ పాలు ఇస్తే వారిలో జ్ఞాపక శక్తికి సంభదించిన విషయాలు,భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. అదే విధంగా తోమ్మిది నెలలు పాటు ఇస్తే పిల్లలో చురుకుదనం పెరుగుతుంది మాటలు త్వరగా వస్తాయి. బిడ్డల్లో తోందరగా విషయాలను గ్రహించే శక్తి ,కమ్యునికేషన్ చాలా తోందరగా అందుకుంటుంది అలాగే ఈ గుణాలు అధికంగా వస్తాయి.పిల్లలకు సాధ్యమైనంత కాలం పాటు పాలు ఇవ్వమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Leave a comment