దేశంలో ఉన్న అతి తక్కువ మంది వెదర్ ఇంటర్ ప్రెటర్స్ లో నీతా కె గోపాల్ ఒకరు. మెరైన్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ట్రాఫికల్ సైక్లోన్ ఫోర్ కాస్టింగ్ స్పెషలైజేషన్ కోర్స్ లు చేశారు. పాతికేళ్లుగా నీతా భారత వాతావరణ శాఖ లో సేవలందిస్తున్నారు. తిరువనంతపురం లోని మెటియోరోలాజికల్ సెంటర్ హెడ్ ఆమె. వాతావరణ మార్పులను అంచనా వేయగల మహిళ నిపుణుల్లో ఈమె ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఒకే తక్షిణ తో వాతావరణ మార్పులను పరిశీలిస్తూనే ఉన్నారు. ఆకస్మిక మార్పులు ప్రజా జీవితాలను ఎక్కడ మార్చేస్తాయోనని చాలా అప్రమత్తంగా ఉంటాను అంటారు నేత కె గోపాల్.

Leave a comment