ఫోర్బ్ ప్రపంచంలో 100 మంది శక్తిమంతులైన మహిళల జాబితాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకొన్నారు. ఆమె 41 వ స్థానంలో నిలిచారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తోలి మహిళగా రికార్డ్ సాధించారు. గత ఏడాది 2019లో ఆమె 34వ స్థానంలో నిలిచింది. సీతారామన్ తో పాటు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ తదితరులకు స్థానం లభించింది.

Leave a comment