రూప్ రేఖా వర్మ లక్నో యూనివర్సిటీ మాజీ యాక్టింగ్ వైస్ ఛాన్సలర్,ప్రొఫెసర్ అనేక కీలక పదవుల్లో బాధ్యతలు వహించారు. సామాజిక కార్యకర్త మహిళలపై అత్యాచారాలు మతపరమైన హింస సంఘటనల్లో బాధితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు రూప్ రేఖా వర్మ.  వాటిలో ముఖ్యంగా చట్ట వ్యతిరేకత కార్య కలాపాల నివారణ చట్టం (ఉపా) తో 2020 లో అరెస్టయిన జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కోసం ఆమె చేసిన పోరాటం ఎనలేనిది లాంగ్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పనిచేసే సాజీ దునియా అనే ఎన్ ఓ ఓ కి వ్యవస్థాపక కార్యదర్శి కూడా.

Leave a comment