యశోద లోధి ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది ప్రభుత్వ పాఠశాలలో హిందీ మధ్యమంగా చదువుకున్నది ఇంగ్లీష్ పైన పట్టు సాధించి డిగ్రీ పూర్తి చేసింది.పెళ్లయ్యాక భర్తకు ప్రమాదం జరిగి కష్టాలు వచ్చాయి దాంతో కూలి పనులకు వెళ్లే యశోద నెమ్మదిగా 2021 లో ఇంగ్లీష్ విత్ దేహతి మేడమ్‌ గా యూట్యూబ్ లోకి వచ్చింది. తేలికైన ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పే యశోదకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెటెక్స్ జోష్ టాక్ వేదికల పైనే స్ఫూర్తి పాఠాలు చెబుతోంది యశోద.

Leave a comment