Categories
వ్యాయామాలకు ముందు స్ట్రెచ్ చేస్తున్న నొప్పులు ఉంటాయి. ముఖ్యంగా పిరుదుల చుట్టు ఉంటాయి. వర్కవుట్స్ ఇంటెన్సిటీ వల్ల వ్యాయామాలు చేసే సమయంలో సరైన హైడ్రేషన్ లేక పోతేనూ ,ఎక్సర్ సైజ్ ఫోజులు సరైన పద్దతిలో లేకపోతేనూ ఇలాంటి నొప్పులు వస్తాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ప్రధానంగా 5,10 నిమిషాలు ముందుగా స్ట్రెచ్ చేయాలి. స్క్వాట్స్ వెయిట్స్ లేకండా లంజెస్ ,హైరిక్స్ నీ అప్స్ కింది శారీరక భాగాన్ని లక్ష్యంగా చేసుకొంటూ చేయాలి. అప్పుడు బాడీ కోసం ఫుల్ ఆర్మ్ రూబేషన్ ఎక్సర్ సైజులు చేయాలి. వర్కవుట్స్ తర్వాత స్టాటిక్ స్ట్రెచెస్ చేస్తూంటే నొప్పులు క్రాంప్స్ తగ్గిపోతాయి.