చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. గోళ్ళకు లాలాజలం తగలటం వల్ల తడితో బలహీనమై చిట్లిపోతాయి. గోటి చుట్టు చర్మం ఎప్పుడు దిగుడుగా అయిపోయి పాడైపోతుంది. ఎంత వత్తిడిలో ఉన్న గోళ్ళు నోట్లోకి పోకుండా చూసుకోవాలి. అలాగే పొడి భారీన గోళ్ళు కూడా బటహీనమై విరిగిపోతాయి. ప్రతి రోజు చేతులకు నూనెతో వాటికి మర్ధన చేయాలి. గోళ్ళ రంగులు సల్ఫేట్ లేకండా చూసుకోవాలి. అది గోళ్ళకే కాదు చుట్టు చర్మానికి కూడా హానీ చేస్తుంది. గోళ్ళు నిరంతరం తడిలో ఉంటే బాక్టీరియా సమస్య మొదలవుతోంది. ఇలాంటి పనులయ్యాకా వాటిని పొడిగా శుభ్రంగా తుడుచుకొని వాటికి తేమ అందించేందుకు గాను మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయాలి.

Leave a comment