జ్యోతి లాబరేటరీస్ అధినేత్రి ఎం.ఆర్ జ్యోతి ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ మీద కెక్కిన జ్యోతి స్ఫూర్తిదాయక కథనం ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శం.ఉజాలా నీటి మందు ప్రిల్ లిక్విడ్ డిష్ వాషర్, మార్గో సోప్, హెన్కో, మిస్టర్ వైట్ డిటర్జెంట్ మొదలైనవన్నీ జ్యోతి లాబరేటరీ ప్రతిభకు నిదర్శనమే. ఎన్నో బహుళజాతి సంస్థల ప్రొడక్ట్స్ తో పోటీపడి జ్యోతి ల్యాబ్స్ నిలదొక్కుకుంది అంటే కేవలం ఆమె వ్యవహార రక్షణ గానే చెప్పవచ్చు సింగిల్ ప్రోడక్ట్ ఉజాల తో మొదలైన వ్యాపారం ఇవాళ వేల కోట్ల టర్నోవర్ తో ముందుకు సాగుతోంది.తండ్రి రామచంద్రన్ స్థాపించిన ఈ వ్యాపారాన్ని అందుకొని సంస్థ ఆదాయాన్ని 2500 కోట్లకు చేర్చింది జ్యోతి.

Leave a comment