ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు, డబ్బు, ఐడెంటిటీ సురక్షితంగా వుండాలంటే ఒకే పాస్వర్డ్ వాడకూడదు. వెంటనే పాస్వర్డ్ మార్చేస్తూ వుండాలి. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే సైబర్ దొంగల నుంచి తగిన జాగ్రత్తల తో పరిరక్షించుకోవాలి. పొడవైన వ్యాఖ్యలు, ఫ్రేమ్స్ తో, పంక్షువేషన్స్ , స్పేస్లు అర్ధవంతంగా పాస్ ఫ్రేస్ లు ఉపయోగించాలి. పైగా వీటిని వూహించడం మిగితావారికి కుదరదు. ఒక వెబ్ సైట్ లో యూసర్ నేమ్స్ పాస్ పోర్ట్ కాబో తో రాజీ పడితే, ఇంకో వెబ్ సైట్ లో హాకర్ దీన్ని ఉపయోగించే ప్రమాదం వుంది. పాస్ వర్డ్ జాగ్రత్తగా కీప్ చేసుకోవాలి. కంప్యుటర్ లో ఎక్కడా ఈ పాస్ వర్డ్ రాయకూడదు. దీన్ని పదిలంగా వుంచుకోగాలిగితే హాకర్లు ఎంత ప్రయత్నం చేసినా ఏదీ దొరకదు ఆపరేటింగ్ సిస్టం అప్ టు డేట్ గా వుంచాలి. సాఫ్ట్ వేర్ ను రెగ్యులర్ గా యాంటీ వైరస్ చేయాలి.
Categories