Categories
కూరల్లో నూనె తక్కువగా వేసి తినటం ఇవ్వాళ్టి ఆరోగ్యవంతమైన పద్ధతి. వేపుళ్ళు పూర్తిగా వద్ధనే అంటాం కదా .కానీ అమెరికన్ జర్నల్ క్లినికల్ న్యూట్రీషన్ లో కూరల్లో నూనె ఎక్కువ? తక్కువ అన్నా పరిశోధనలో భాగంగా చేసిన రిసెర్చ్ ఫలితాల్లో కూరగాయాలు నూనె ఎక్కువ వేసి వండితేనే మంచిదంటున్నారు . కూరల్లో నూనె ఎక్కువగా వేనస్తేనే వాటిల్లోని పోషకాలు ఎక్కువగా శరీరం గ్రహిస్తుంది అంటున్నారు. నూనె ఎక్కువగా వేసిన పదార్థాలు తిన్న తర్వాత రక్తంటో విటమిన్ లు ,ల్యూటెన్ ,లైసిన్ వంటివి చేరాయి. ఈ పోషకపదార్థాల కూరగయాల నుంచి వస్తే నూనెలోని కొవ్వులు ఈ పాదార్థాలను శరీరం ఇముడ్చుకొనేందుకు తోడ్పడ్డాయని రిసెర్చ్ తేల్చింది.