Categories
షాపింగ్ మాల్స్ లో పిల్లలు జాగ్రత్తా అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. విశాలమైన మాల్స్ లో ఒక రకమైన రిలాక్సేషన్ మూడ్ తో పెద్దవాళ్ళు పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త తగ్గిస్తారు. మనసు అనేక విషయాలపైకి మళ్ళుతూ ఉంటుంది. మాల్స్ విషయంలో ఒక్కసారి ఫ్లోర్ ఫ్లాన్ మారుతు ఉంటుంది. పాత షట్టర్లు మూసేసి కోత్త వాటిని ఏర్పాటు చేసి ఉండవచ్చు. మాల్స్ లో కొన్ని విభాగాలు మూసి పనులు చేస్తూ ఉండవచ్చు. మాల్స్ లో సుదీర్ఘమైన నడక ప్రదేశాలు ఫీలింగ్స్. ఒక సువిశాల భ్రాంతిని ఇస్తాయి. కంటి చూపుకు కనబడకుండా ఎక్కవ దూరం పిల్లల్ని అనుమతించవద్దు. మెట్లు,ఎలివేటర్లు ఏపి ఉన్న వాటి పరిసరాల్లోకి పిల్లలు వెళ్ళకుండా శ్రద్దగా వాళ్ళని చూసుకోవాలి.