వివాహ బంధంలో నిజాయితీ లేకపోతే ఆ బంధం నిలబడనట్లు డైట్ విషయంలో కూడా అంతే డైటింగ్ లో చీటింగ్ లు  పనికి రావు వర్కవుట్స్ చేయాలి . భోజనం విషయంలో ఖచ్చితంగా డైట్ చార్ట్ ఫాలో అవుతూ నిజాయితీగా ఉండాలి . అప్పుడే బరువు తగ్గుతాం అంటోంది శిల్పా శెట్టి . కరీనా కపూర్ నిర్వహించిన ఓ రేడియో షోలో మాట్లాడుతూ ,జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నంత మాత్రాన బరువు తగ్గిపోము . క్రమం తప్పకుండా వ్యాయామానికి చక్కని డైట్ తోడైతేనే బరువు తగ్గిపోతారు . అలా ఉంటే శరీరాకృతి కూడా ఎప్పటికీ ఫిట్ గా చక్కగా ఉంటుంది అంటోంది శిల్పా శెట్టి .

Leave a comment