Categories
సిట్రస్ పండ్లలో అనేకనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇప్పుడొక కొత్త పరిశోధన ప్రకారం స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. ఆరెంజ్ బొప్పాయి, పెప్పర్స్, బ్రోకలీలలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. విటమిన్ సి స్ధాయిలో శరీరంలో వుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు దాదాపు గా లేవు అంటున్నారు. విటమిన్ సి లోపం వల్లనే రక్త పోతూ ఎక్కువ మోతాదులో వుంటుంది కనుక సి విటమిన్ లభించే కాయో పండో రెగ్యులర్ గా తినమని సలహ ఇస్తున్నారు.