యోగా చేయటం కోసం యోగా మ్యాట్ వాడుతూ ఉంటారు. ఆరోగ్యం కోసం యోగా మ్యాట్ ను చాలా పరిశుభ్రంగా ఉంచు కోవాలి. మ్యాట్ కొద్దిగా సాయిల్ట్ అయితే స్ర్పే బాటిల్ డ్యాంప్ స్పాంజ్ లేదా సాఫ్ట్ ర్యాగ్ ను పొల్యూషన్ కోసం వాడాలి. రెండు కప్పుల నీరు నాలుగు చుక్కల డిష్ వాష్ పోప్ కలిపి ఉపయోగించాలి.సాయిల్ట్ ప్రదేశంలో రచ్ చేసి మంచి నీటితో కడిగేయాలి. యోగా మ్యాట్ ఒరిజినల్ షేప్ మారకుండా ఉండాలంటే వాటిని గట్టిగా పిండకూడదు. హ్యాంగ్ చేసి ఆరనివ్వాలి. చిన్న చిన్న మరకలు నిమ్మరసం బేకింగ్ సోడా నీటిలో కలిపి గుడ్డతో మరకలను తుడిచేయాలి. యోగా చేసే సమయంలో శరీరక భాగాలు చర్మం,ముఖం మ్యాట్ కు నేరుగా తగులుతూ ఉంటాయి కనుక ఎకోఫ్రెండ్లీ మ్యాట్ వాడటం అన్ని విధాల శ్రేయస్కారం.అలాగే స్కిన్ ఫ్రెండ్లీ నాన్ ఎంట్రాసివ్ క్లీనర్లు వాడాలి.

Leave a comment