ప్రకృతి కి చాలా దగ్గరగా ఉండే గిరిజనులు వాళ్ళకే ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు. వాళ్ళు చెవులకు ,ముక్కుకు ,చెవిలోపల కనిపించే డెయిత్ కు కూడా ఆభరణాలు ధరిస్తారు. వాళ్ళు ముక్కుకు పెట్టుకొనే ముక్కెరను చెవి లోపలగా ఉండే డెయిత్ కు పెట్టుకుంటారు. ఇప్పుడీ డెయిత్ పియర్సింగ్ అమ్మాయిలకు నచ్చేసింది.చెవి తమ్మెకు ఆభరణ ధరించినా ధరించకపోయినా ఈ డెయిర్ ని చక్కని ముక్కెర వంటి ఆభరణంలో అలంకరించటం ఫ్యాషన్ అయింది. చెవి చుట్టు స్టడ్స్ ,చెవి మధ్య గోడకి ఈ ముక్కెరతో స్టైల్ అదిరిపోయేలా అయిపోయింది.

Leave a comment