మొక్కలు బలంగా పెరిగేందుకు ఆహారం కావాలి వాటికి కావలసిన పోషకాలను ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ వంటివి కలిపి తయారుచేస్తున్న ఫుడ్  స్టిక్స్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఈ ఫుడ్ స్టిక్స్ మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి బాల్కనీలో కుండీల్లో పెరిగే మొక్కల చుట్టూ ఈ కడ్డీలను నాలుగైదు మట్టి లోపలికి వెళ్లేలా అమర్చితే చాలు. నెలన్నర వరకు కాసిన్ని నీళ్లు పోస్తే చాలు మిగతా పోషకాలు ఈ కడ్డీ ద్వారా అందుతాయి. పూల మొక్కల కోసం ప్రత్యేకంగా బ్లూమ్ స్టిక్స్ దొరుకుతాయి.

Leave a comment