Categories
కాటన్ వస్త్రాలు మెయిన్ టెయిన్ చేయడం కాస్త కష్టమే గాని ఇప్పుడు వీటిలోనే సాఫ్ట్ మత్ ఆర్గానిక్ హ్యాండ్లుమ్స్ కాటన్ వంటి ఎన్నో రకాలుంటాయి. ఇవి ఉతకడం భద్రపర్చడం కాస్త తేలికే రేయన్ వంటివి వాషీంగ్ మిషన్‌లోనే ఉతికేయవచ్చు. ఈ కాటన్ వస్త్ర శ్రేణిలో చీరలే కాదు దోవతి,కుర్తీలు,సల్వార్ ఫ్యాంట్లు సూట్స్ తో కూడా బావుంటాయి. కాటన్ ట్యూనిక్ లను ఫలాజో డెనిమ్ లెగ్గింగ్ లకు జతగా చేయవచ్చు.జియో మెట్రికల్ పూలు నమునాల వంటి ఎన్నో రకాల ప్రింట్లు కూరగాయలు పండ్లు వంటి వాటితో తయారు చేసిన సమ్ప్రదాయ రంగులకు ఎంతో అందంగా ఉన్నాయి. పీచు,సముద్ర నీలం,ఆకుపచ్చ వంటి ఫ్యాషన్ కలర్స్ తి థ్రెడ్ లెస్ పని తనం కలగలిపి మొత్తం కాటన్ చీరలకు కొత్త అందాలు తెచ్చి పెడుతుంది.