Categories
Soyagam

ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయి.

వివిధ రంగుల ఐలైనర్లు కాజల్  రెండు వాడుతూ వుంటారు అమ్మాయిలు. ఇలా రంగులు మర్చి వాడితే హాని జరుగుతుందేమోనని భయంగా వుంటుంది. కానీ నాణ్యమైన ఎసెన్షియల్స్ వాడితే ఏ విధమైన హాని జరగదు. కోల్ ఐలైనర్ల ప్రాడక్ట్ లేబుల్ జాగ్రత్తగా చదివి వాటిలో  వుండే  కాబినేషన్స్ చక్కగా తెలుసుకోవాలి. సహజంగా తయ్యారైన ఆర్గానిక్ ఐ కాస్మెటిక్స్ వస్తున్నాయి కనుక సమస్యే లేదు. కాజల్ ఐలైనర్ మర్చి మర్చి వాడుకోవచ్చు. అప్పర్ లైన్ డబుల్ లైనర్ ట్రెండ్, రెగ్యులర్ లైన తో కలిపి అప్లయ్ చేస్తూ వుంటే పెద్ద సమస్య లేకపోవచ్చు నాణ్యమైన కాస్మెటిక్స్ వాడుతూవుంటే ఎలాంటి హాని వుండదు.

Leave a comment