ఢిల్లీ కి చెందిన గౌరీ మినోచా ఆర్ట్ సైకో థెరపీ తో, కాలేజీ పిల్లల్లో కనిపించే మానసిక ఒత్తిడి దూరం చేయగలరు. ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న గౌరీ తల్లి వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీ నడుపుతారు.కాళ మనస్తత్వ శాస్త్రం రెండింటిని కలిపి ఆర్ట్ సైకో థెరపీ లో ఆందోళనతో  బాధపడుతున్న వ్యక్తుల పెయింటింగ్స్ వేస్తారు గౌరీ.ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్స్ స్కూళ్ళు, కాలేజీల్లో ఉచిత వర్క్ షాప్స్ నిర్వహిస్తారు గౌరీ.

Leave a comment