Categories
చంద్రకాంత మణి లేదా మూన్ స్టోన్ లు ఎప్పటి కాలం నుంచో ఉన్నాయి. వీటిని చంద్రుడికి చెందిన రత్నాలు గా భావిస్తారు. ఇవి భారత్, శ్రీలంక, మయన్మార్, బ్రెజిల్ దేశాల్లో విరివిగా దొరుకుతాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి కోణాలుగా సానబెట్ట లేదు గోళాకృతి లోనే ఉంచేవారు. కానీ ఈ మధ్య కాలంలో మెషిన్ ద్వారా వీటిని కోణాలుగా తీర్చిదిద్దుతున్నారు. సోడియం, పొటాషియం, అల్యూమినియం, సిలికేట్ ఖనిజం నుంచి ఇవి ఏర్పడతాయి.ఎక్కువ లేత నీలం లేత బూడిద ఛాయ ఉన్న కలగలిసిన తెలుపు రంగులో దొరుకుతాయి ఈ రత్నాలను యధాతధంగా గుచ్చి ధరించటం ఫ్యాషన్ కూడా ముత్యాల కు ప్రత్యామ్నాయం ఈ మూన్ స్టోన్స్.