యూట్యూబ్ లో షేర్ మార్కెట్ ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతున్నారు భాగ్యశ్రీ పాఠక్. ఆమె వయస్సు అరవై నాలుగు. సొంత ఊరు బొంబాయి మొదట్లో ఉద్యోగం చేసే భాగ్యశ్రీ పిల్లలు పుట్టాక దాన్ని వదిలేశారు. 40 ఏళ్ళు వచ్చాక షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది ఆఫీస్ లకు వెళ్లి ట్రేడింగ్ మెలుకువలు నేర్చుకొన్నారు. పట్టుదలతో షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని ఆన్ లైన్ ట్రేడింగ్ మొదలుపెట్టారు.ఇప్పుడు యూట్యూబ్ లో నెటిజన్ల కు ట్రేడింగ్ నేర్పుతున్నారు షేర్ మార్కెట్ లో రాణించాలంటే అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉండాలి అంటారు భాగ్యశ్రీ పాఠక్.

Leave a comment