నేను రిక్షావాలా కూతురిని మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుంటే కడుపు నిండే కుటుంబంలో పుట్టాను . పాచి పనులు చేసాము కనీసం చెప్పు లైనా లేకుండా ఎండలో పనుల కోసం తిరిగిన రోజులు ఎన్నో అన్నది మాన్యా సింగ్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 లో రన్నర్-అప్ గా నిలిచిన మాన్వి తన గురించి చెప్పిన కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 14 సంవత్సరాల వయసులో ఇల్లొదిలి ముంబాయి చేరుకుని పగలు చదువు సాయంత్రం ఇళ్ళలో పనులు రాత్రుళ్ళు కాల్ సెంటర్ లో పని చేసేదాన్ని ఇదంతా ఫ్యాషన్ వేదికపైన నిలబడాలనే లక్ష్యంతోనే అన్నది మాన్యా సింగ్. ఈమెది ఉత్తరప్రదేశ్ తండ్రి రిక్షా కార్మికుడు తల్లి గృహిణి.

Leave a comment