ఎలాంటి వేడుకకు, పండగ సంధర్భాలకు అమ్మాయిలకు గాగ్రాను మించిన డ్రెస్ కనిపించదు. చక్కని లంగాలు కష్ట గాగ్రాలు అయిపోయి సంప్రదాయానికి ఆధునికతా తోడై ఇప్పుడొస్తున్న డిజైనర్ గాగ్రాల అందం మాటల్లో వర్ణించలేనంతగా  బావుంటున్నాయి సీకోలు, బ్రోకెడ్ లెహంగాలకు మాచింగ్ గా నెట్ దుపట్టాలు, ఎంబ్రాయిడరీ బ్లావుజులు జోడిస్తే గాగ్రాలు, వేడుకల్లో మెరిసిపోవచ్చు.  సీకో గాగ్రాల పై ప్రింట్స్ అందం అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ డిజైనర్స్ సృష్టించిన అద్భుతమైన గాగ్రాల అందాలు ఇమేజస్ లో ఒక సారి చూసేయండి.

Leave a comment