హార్మోన్ల లోపం గావచ్చు. వాతావరణం కావచ్చు. పెదవులు పగిలి పోయి రక్తం వస్తుంటాయి. చల్లని వాతావరణంలో ఎయిర్ కండీషన్డ గదుల్లో పనిచేయడం వల్ల కుడా ఇలాంటి సమస్య ఎదురవ్వవచ్చు. లేదా ఎండకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయినా, కొన్ని రకాల కాస్మెటిక్స్ వాడకం వల్ల, తరచూ పెదవులు కొరుక్కోవడం, డీహైడ్రేషన్ కుడా పెదవులు పోడిబారటానికి కారణం కావొచ్చు. దీనికి లిప్ బామ్స్ రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ముఖ్యంగా సువాసనలు గల మెంధాల్ వంటివి వాడితే నష్టం. ఇవి పెదవుల్ని మరింత డీహైడ్రేడ్ చేస్తాయి. పెదవులు వేళ్ళ తో రాసుకోవడం పగిలిన పెదవుల చర్మం పెదవులతో కొరకడం వల్లనూ ఇంకా పెదవులు రక్తం కారేంతగా డీహైడ్రేడ్ అవుతాయి. ప్రాగ్నేన్స్, ఆల్కహాల్, ప్రీ లిప్ క్రీమ్ ను అప్లై చేస్తూ వుంటే క్రమంగా ఈ సమస్య తగ్గిపోతుంది.

Leave a comment