సాగరకన్యగా ప్రేక్షకుల మనసు దోచుకొన్న శిల్ప శెట్టి కి  శిల్పా శెట్టి కుంద్రా  పేరుతో ఓ ఛానల్ ఉంది. ఇందులో హెల్ది కుకింగ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతోంది శిల్ప .జొన్న రొట్టె దగ్గర నుంచి చేపలకూర .గోధుమల తో చేసిన బొబ్బట్లు .క్వెనోవా తో కిచిడి, ఓట్స్ తో బనానా కేక్ , ప్రోటీన్ వెజ్ బర్గర్ వంటివి ఎన్నో రకాల వంటకాలు ఈ ఛానల్ లో చూడవచ్చు .గతంలో ఆమె ఆర్ట్ ఆఫ్ వెల్ నెస్ పేరు తో యోగా క్లాసులు అప్ లోడ్ చేసేది .వాటిలో శారీరక దృఢత్వం కోసం చేయవలసిన వర్కవుట్స్ తినవలసిన ఆహారం గురించి చెప్పేది .ఆ ఛానల్ కు 17 లక్షల మంది సబ్ స్క్రైయిబర్స్ ఉన్నారు.

Leave a comment