ఎంత ఎక్సర్ సైజ్ కు చిన్న పాటి పొట్ట వస్తే లొంగకుండా ఉంటుంది. కొన్ని డ్రెస్ లతో పొట్ట కనబడకుండా దాచేయవచ్చు అంటారు ప్యాషన్ డిజైనర్స్. శరీరం పై భాగంలో ముదురు రంగులు ,చిక్కగా ప్రింట్ ఉన్నవి వేసుకోవాలి. శరీరం ఫిట్ గా ఉండే మీడియం సైజే వేసుకోవాలి. టైట్ ఫిట్ తో పొట్ట ముందుకు వచ్చి కనిపిస్తుంది. టాప్స్ అయినా శరీరం సైజ్ కంటే ఓ సైజ్ ఎక్కువ ఉండాలి. లోదుస్తులు మరీ టైట్ కాకుండా హై సైజ్ వి కాకుండా మిడ్ సైజువి మాత్రమే తీసుకోవాలి. కుర్సీలు హైస్లెట్స్ వేసుకోవాలి .లేయర్స్ ఉన్నా డ్రెస్ కూడా బావుంటాయి. వీటికి తోడుగా చెవులకు పెద్ద రింగులు మెడలో డిఫరెంట్ మెటల్ నగలు వేసుకొంటే ఈ టెక్నిక్ తో పొట్టవైపుకు దృష్టి వెళ్ళదు.

Leave a comment