కర్నాటక రాష్ట్రంలో బెంగళురుకు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఉన్న పంచ శివలింగలని దర్శనం చేసుకుని వద్దాం పదండి.

ఇక్కడ వైద్యేశ్వర, ఆర్కేశ్వర, వాసుకేశ్వర,సాయికటేశ్వర,మల్లికార్జున అను పంచశివలింగాలు ఇక్కడ ప్రసిద్ధి.పూర్వ కాలంలో విజయ నగరం మరియు మైసూరు మహారాజులు ఈ ఆలయంను పర్యవేక్షణ చేస్తూ వున్నారు.ఒకసారి మైసూరు మహారాజుకి అలిమేలు అమ్మవారి నగల మీద కన్ను పడింది. అది గమనించిన అమ్మ నగలతో సహా కావేరి నదలో దూకి చనిపోయిందిట.ఇక్కడ శివుడిని వైద్యనాధుడి గా కొలుస్తారు.

నిత్యప్రసాదం:కొబ్బరి,అభిషేకం

          -తోలేటి వెంకట శిరీష

 

Leave a comment