మళయాల సినిమా జోసెఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జోసఫ్ ఎక్స్ వైఫ్  మరణం తర్వాత అది హత్యగా అర్థం చేసుకున్నాడు. అంతకుముందే వారి కూతురు యాక్సిడెంట్ లో చనిపోతుంది ఈ కేసు విచారణ క్రమంలో దాని వెనక ఒక కార్పొరేట్ హాస్పిటల్ హస్తం ఉందని ,అవయవాల మాఫియా జరుగుతోందని తెలుసుకుంటారు. ఎంతో పరిశోధన తర్వాత కొన్ని వందల మంది అమాయకులు బలి అయిపోయిన ఈ కేసు కోర్టుకు తెచ్చేందుకు తన ప్రాణాలనే పణంగా పెడతాడు. ఈ సినిమా జోసఫ్ గా  నటించిన జోజు జార్జి (joju george) కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు తప్పనిసరిగా చూడండి.

Leave a comment