యాసిడ్ సర్వైవర్స్ నడిపే శ్రేయాస్ హ్యాంగవుట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఉంది దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులకు స్ఫూర్తి శ్రేయాస్ హ్యాంగవుట్ ఇప్పుడు ప్రముఖ బ్యూటీ సెలూన్ నేచురల్స్ తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్స్ లలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకునేందుకు అవసరమైన సహాయాన్ని కూడా చేస్తారు. శ్రేయాస్ చేస్తున్న ఈ ప్రయత్నం యాసిడ్ బాధితుల్లో అలంకరణ, అందం మనకు సంబంధించినవి కావు అని అభిప్రాయం దూరం చేస్తుంది.

Leave a comment