పుట్టిన రోజులు,ఇతర వేడుకలకు పిల్లల కోసం ,కుచ్చుల గౌన్లు తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్ . కాటన్.ఖాదీ మెత్తని పల్చని సిల్క్ తో రూపొందించిన ఈ బుట్ట గౌన్లు పిల్లలకు చాలా బావుంటాయి . పేస్టల్ కలర్స్ గౌన్ల పైన జర్దోసీ వర్క్ ,చిన్ని చిన్ని పూవులు,పూసలు ,పువ్వుల అలంకరణ తో ఈ గౌన్లు చాలా బావున్నాయి ఎక్కువ కుచ్చులతో అదే ఈ గౌన్లు నగలు తక్కువగా ఉంటేనే బావుంటాయి . గౌనుతో పిల్లలు రౌండ్ గా తిరుగుతారు ఆడుకొంటారు కనుక ప్లాట్ గా ఉండే షూస్ ,చెప్పులు సౌకర్యంగా ఉంటాయి .

Leave a comment