Categories
అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ త్రిపాఠి కి పంచాయత్ ఆఫీస్ ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది.ఆ మారు మూల పల్లెలో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ .అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు. నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా సర్పంచిగా జితేంద్ర కుమార్ హీరోగా నటించారు.