ది ఇండియన్ అలర్ట్ టాప్ టెన్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ 2020 జాబితాలో చోటు సంపాదించారు శ్వేతా దేశముఖ్. ముంబైకి చెందిన శ్వేతా ఆర్కిటెక్ట్ డిజైన్ బాక్స్ పేరుతో ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టారు. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్ ఇలా ఎన్నో విషయాల లో క్లయింట్లకు సేవలు అందించిన డిజైన్ బాక్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది నాదంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు క్లయింట్స్ అభిరుచే ముఖ్యం అని చెప్పే శ్వేత నిర్మాణ ప్రక్రియలు పర్యావరణానికి ప్రాముఖ్యత ఇస్తుంది.

Leave a comment