ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో నుంచి ప్రపంచ శాంతి పురస్కారం అందుకుంది ఆద్య అరవింద్ శంకర్ బెంగళూరుకు చెందిన ఆద్య రెండవ తరగతి చదువుతోంది. ఫోటోలు తీయడం అంటే ఇష్టం వాళ్ళమ్మ ఫోన్ నుంచి ఎంతో చక్కని ఫోటోలు తీసేది అట్లా తీసిన ఫోటోల్లో ఆద్య వాళ్ళ అమ్మమ్మ వడిలో అమ్మ రోహిణి పడుకొని ఉండగా తీసిన ఫోటో శాంతి ఒడి పేరుతో ఫోటోగ్రఫీ ఫోటో లకు పంపారు న్యాయనిర్ణేతలు శాంతి ఒడి ని పురస్కారానికి ఎంపిక చేసి ఆద్య ఆస్ట్రియా పార్లమెంట్ కు ఆహ్వానించారు ఈ పురస్కారానికి గాను ఆద్య 85569 రూపాయల నగదు గెలుచుకొంది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయురాలు కూడా ఆద్య నే.