శవిల్ల పుత్తూర్ ,విరుద్ నగర్ డిస్ట్రిక్స్ లోని కన్సాపురం పంచాయతీ ఎన్నికల్లో పారిశద్ద్య కార్మికురాలు సరస్వతి ప్రెసిడెంట్గా ఎన్నికయింది . ఇప్పుడు తాను గెలిచినా పంచాయతీ ఆఫీస్ లోనే పారిశద్ద్య కార్మికురాలు పర్మినెంట్ ఉద్యోగం చేసే సరస్వతి ఉద్యోగం మానేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది . గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలకి ,మంచినీటి వసతి ప్రాధాన్యం ఇస్తా నని చెపుతోంది ప్రెసిడెంట్ సరస్వతి . శుభ్రపరిచే ఉద్యోగం లోంచి గ్రామాన్ని తీర్చిదిద్దే ప్రజాసేవలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెపుతోంది సరస్వతి .