ఇంటి భోజనానికే నా మొదటి ఓటు ,యు ఆర్ వాట్ యు ఈట్ అనే మంత్రం నమ్ముతా ఆచరిస్తా అంటోంది అనుష్కా శర్మ. 33 ఏళ్ళ వయసులో ఆమె ఫిట్ నెస్ రహస్యం వివరిస్తూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇన్ ఎ జార్,తీసుకొంటూ అంటే ముప్పావు కప్పు ఒట్స్,రెండు చెంచాల సబ్జా గింజలు గుప్పెడు నాట్స్,సీడ్స్ వీటిని విడివిడి గా నాన బెట్టి అన్నింటినీ కప్పు పాలతో కలిపి ఫ్రిజ్ లో పెట్టేసి ఉదయం ఈ మిశ్రమానికి తేనె,పండ్ల ముక్కలు వేసి తీసుకొంటాను అంటోంది అనుష్కా శర్మ. ఈ పోషకాలు బ్రేక్ ఫాస్ట్ నాకెంతో శక్తి ని ఇస్తుంది అంటుంది అనుష్కా శర్మ.

Leave a comment