నా దృష్టిలో ఓటీటీ వేదిక, థియేటర్ అన్నీ సమానమే నేను సూర్య కలిసి నిర్మించిన జై భీమ్  ఓటీటీ లో రిలీజై ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇవన్నీ పేజీ కి ఒకే వైపు ఉన్నాయి. సినిమా కంటెంట్ ఏ వేదిక పైన ఉంచిన ఒకే ఫలితం వస్తుంది అంటుంది జ్యోతిక. సూర్య జ్యోతిక లు కలిసి నిర్మిస్తున్న సినిమాలు ఇప్పటికే పదిహేను నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఓటీటీ ల కోసం మరికొన్ని థియేటర్ లో రిలీజ్ చేసేందుకు ఎంచుకున్నాం. కథల ఎంపిక మా ఇద్దరిదే కథాబలం ఉన్న సినిమా ఏ వేదికపై నుంచి అయినా సక్సెస్ సాధించగలుగుతారు ఉంది అంటోంది జ్యోతిక.

Leave a comment