Categories
భారతదేశం లో జరిగే సంప్రదాయ వివాహాలంటే పారినర్స్ కు ఎప్పుడు ఇష్టమే ,అలా పెళ్ళివేడుకకి వచ్చే అతిథుల్లా హాజరై ,పెళ్ళి వేడుకలు చూడాలంటే ,జాయిన్ మై వెడ్డింగ్ డాట్ రూమ్ లు లాగిన్ అయి నిక్షేపంగా పెళ్ళిళ్ళు కు హాజరుకావచ్చు . ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథులు ఎంతో మంది వస్తున్నారు . ఈ వెడ్డింగ్ డాట్ రూమ్ పని ఏమిటంటే పెళ్ళికి విదేశియులకు టికెట్లు అమ్మటం . ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటి వరకు వంద పెళ్ళిళ్ళు కు హాజరయ్యారట విదేశీ అతిధులు . టికెట్ కొనుక్కొని పెళ్ళికి హాజరైనా ఈ రిసెప్షన్ వరకు ముందు వరసలో కూర్చుని ఆనందిస్తాయి . ఇక్కడి సంప్రదాయ దుస్తులతో పెళ్ళిళ్ళు వేడుకల్లో పాలుపంచుకొంటారట .