Categories
WhatsApp

పర్ ఫ్యుమ్స్ ఎక్స్ పైరీ డేట్?

పర్ ఫ్యుమ్స్ చాలా ఖరీదు. కొన్న వెంటనే అయిపోవడం వుండదు. పైగా ఈవెనింగ్స్ ఒక రకం ఏదైనా పార్టీలకు కాస్త గాఢమైన వాసన గలిగినవి వాడుతారు కనుక ఎంతో కాలం డ్రెస్సింగ్ టేబుల్ పైనే వుండిపోతాయి. వాటికి ఎక్స్ పైరీ డేట్ వుండదు కనుక ఆ బాటిల్ వాడుకో వచ్చో లేదో అర్ధం కాదని అంటూ ఉంటారు కనుక ఆబాటిల్ వాడుకోవచ్చో లేదో అర్ధం కాదని అంటూ వుంటారు. పర్ ఫ్యుమ్స్ బాగా తయ్యారు చేసిన వైతే చాలా పళ్ళ పాటు సందేహం లేకుండా వాడుకోవచ్చు. వాసన తేదీగా, ఒరిజినల్ రకానికి భిన్నంగా ఉన్నట్లయితే తినేయవచ్చని అర్ధం చేసుకోవాలి. కొన్ని పర్ ఫ్యుమ్స్ ఏళ్ల పాటు సందేహం లేకుండా వాడుకోవచ్చు. వాసన తేడాగా, ఒరిజినల్ రకానికి భిన్నంగా వున్నట్లయితే తినేయవచ్చని అర్ధం చేసుకోవాలి. కొన్ని పర్ ఫ్యుమ్స్ ఏళ్ళు గడిచిన కొద్ది ఘాడత పెరుగుతుంది. ఒరిజినల్ వాసనకు దగ్గరగా వుంటే పరేయక్కరలేదు.

Leave a comment