Categories
ఈ మధ్య కాలంలో ఇయర్ రింగ్స్ ,బుట్టాలు చాలా బరువైనవి ఫ్యాషన్. యాక్ససరీస్ ఇష్టపడే అమ్మాయిలు ఇంత బరువైనవి ధరిస్తే చెవులు సాగిపోయాతాని భయపడతారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే లైటర్ మెటిరియల్స్ అంటే కాఫర్ లేదా ఎలక్ట్రిక్ వాడుకోమని అవి చెవులకు హాని చేయవంటున్నారు. హెవీ యాక్ససరీస్ వాడాలంటే స్వంత ట్విస్ట్ ఇవ్వాలి. శిరోజాలపై కనాటు లేదా పిన్నింగ్ చేస్తే ఇది ఇఅయర్ రింగ్ బరువు కు సపోర్ట్ ఇస్తుంది. ఇయర్ స్టడ్స్ లేయరింగ్ ట్రెండీగా ఉంటుంది. మరో ఆప్షన్ క్లిప్ ఆన్స్ .చెవి తమ్మెలు చిన్నగా ఉన్నా ఈ ట్రైక్ తో బరువైన బుట్టలు హెవీ యాక్ససరీస్ వాడుకోవచ్చు.