వత్తిడి నుంచి స్వాంతన పరిచేది ప్రయమైన వారీ స్పర్స అంటున్నాయి అద్యాయినాలు. ఒత్తిడిగా వున్నప్పుడు ప్రేమించిన వారి చేతిలో చేయి వేసి పది నిమిషాలు కూర్చుంటే వత్తిడి తగ్గిపోతుందంటున్నారు. అలాగే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు వత్తిడి తో సతమతం అయ్యే వాళ్ళు ప్రతి రోజు పది నిమిషాల పాటు ద్యానం చేసి శ్వాసను నియంత్రించ గలిగితే మానసిక వత్తిడి నుంచి 44 శాతం బయట పడ్డారణి తమ ప్రయోగ ఫలితాలతో చెప్పుతున్నారు. గతం గురించి అలోచించి వత్తిడి గురయ్యే కన్నా భవిష్యత్తు పైన మనసు పెడితే మంచిదంటున్నారు పరిశోధకులు.

Leave a comment