కొన్ని గృహ చికిత్సలు మంచి ప్రయోజనం ఇస్తాయి. చర్మ తత్వాన్ని బట్టి వేఎతిని ఎంచుకోవాలి. ఇంట్లో తయ్యారు చేసుకోగలిగే కొన్ని క్లెన్సర్స్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. పాలు, వెజిటెబుల్ ఆయిల్ కలిపి అందులో ది మంచి మొహానికి అప్లయ్ చేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో కడిగేస్తే మొహం మెత్తగా అవుతుంది. అలాగే మంచి బాదాం నూనె తో రాత్రి పడుకునే ముందు మొహానికి మసాజ్ చేసి, మసాజ్ చెస్, ఆ నూనె ను తడి కాటన్ ఊలు తో తుడిచేసి అలా వదిలేస్తే తెల్లవారి  మొహం కాంతిగా వుంటుంది. తులది ఆకుల పేస్టూ , గంధం పేస్టులా అప్లయ్ చేసినా ఇదే మంచి ఫలితం వుంటుంది. ఇవన్నీ సహజమైనవి సైడ్  ఎఫెక్ట్స్ రావు.

Leave a comment