Categories
సాధారణంగా గర్భం దరించో కడుపులో బిడ్డ ఎదిగేందుకు వీలుగా కడుపు కండరాలు సాగుతాయి. కాన్ఫాం అయ్యాక హార్మోన్స్ మార్పులు కారణంగా పొట్ట వెయిట్ తగ్గుతోంది. నాలుగు వారాల్లో గర్భసంచి తిరిగి మాములు స్థితికి చేరుకొంటుంది పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరగటం ప్రారంభిస్తుంది. ఇందుకు చనుబాలు ఇవ్వటం సమతులాహారం తీసుకోవటం వ్యాయామం చేయటం తోడ్పడతాయి. దాన్ని పట్టించుకోకుండా ఒక వేళ సిజేరియన్ జరిగిన,జరగకపోయినా పూర్తి విశ్రాంతితో వుంటే పొట్ట కండరాలు అలాగే సాగి కనబడుతూ వుంటాయి. తప్పకుండా వ్యాయామం చేస్తూ వుంటే కనీసం గంటయినా వేగంగా నడిస్తే పొట్ట చాలా వరకు తగ్గిపోతుంది. లేదా జిమ్ లో పొట్ట తగ్గించే వ్యాయామాలు శిక్షకుల సూచనలో చేయటం మంచిది.