పాయల్ కపాడియా తీసిన ఆల్ వియ్ ఇమాజిన్ అల్ లైట్ అనే చిత్రం ఫెస్టివల్ లో గ్రాండ్ ఫిక్స్ అవార్డు సాధించింది. అలాగే మూడు దశాబ్దాల తర్వాత ఫామ్ ది ఓర్ విభాగంలో పోటీ పడిన తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. కేరళ నుంచి ముంబై కి ఉపాధి కోసం వలస వచ్చిన ఇద్దరు నర్సులు వారు పనిచేస్తున్న ఆసుపత్రిలో వంట చేసే మరాఠీ మహిళతో సంబంధాలు వారి మధ్య భావోద్వేగాలు జీవితంలో సంతోషం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఈ సినిమా. పాయల్ స్వస్థలం ముంబై ఆంధ్ర ప్రదేశ్ స్కూల్లో చదువుకుంది.

Leave a comment