ఎన్నో సినిమాల్లో చక్కని గుర్తింపు వచ్చాకనే పెళ్లి చేసుకున్న గర్భవతిగా ఉన్నప్పుడు 105 కేజీల బరువు తో ఉన్న ప్రసవం తర్వాత ఇంకా బరువు పెరిగాను డిప్రెషన్ కు గురయ్యాను నెమ్మదిగా మనసు కుదుట పరుచుకోన్నాను. తరువాత శరీరాన్ని చూసుకొని కుంగిపోయే వారిలో నా ఇంస్టాగ్రామ్ కబుర్లు ఎంతో మార్పు తెచ్చాయి . ఇది నేను చెప్పటం లేదు 14 లక్షల మంది ఫాలోవర్స్ ఈ మాట నిజమే అని చెబుతున్నారు అంటోంది సమీరా రెడ్డి. వయసుతో వచ్చే మార్పులు కూడా మనకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి తెల్ల జుట్టు, మొటిమలు, జుట్టు పలచబడటం ఇదేం అంద హీనత కాదు తెల్లని రంగు మెరిసే చర్మం ఇవే అందానికి కొలత కాదు. చూస్తే హృదయం ఉండాలి కానీ ప్రతి వాళ్లలో ఏదో ఒక అందం ఉంటుంది అని చెప్తాను అంటుంది బాడీ పాజిటివ్ ఇన్ ఫ్లుయిన్సర్ సమీరా రెడ్డి.

Leave a comment