ఇంగ్లాండ్ లోని థేమ్స్ నది లో ఉండే గుర్రపు బొమ్మలు చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. ఇవి నది లో వేగం పెరిగే కొద్దీ మాయం అవుతూనే ఉంటాయి జాసన్ డికైర్స్ టేలర్ గుర్రాలను నిర్మించారు. భవిష్యత్ లో పారిశ్రామీకరణ ప్రపంచాన్ని ఎలా ముంచేస్తుందో  వాతావరణం ఎలాంటి మార్పులకు గురి అవుతుందో చెప్పేందుకు ఈ బొమ్మలు ముందస్తు హెచ్చరికలుగా నిర్మించారు. 2006 లో నీటిలో నిర్మించిన మొదటి కళాకృతి కట్టడం గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి ఈ గుర్రాల బొమ్మలు. అంతేకాకుండా నీటిలో నేషనల్ జియోగ్రఫీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వింతల్లో ఇది ఒకటిగా ఉంది. నదిలో చక్కగా కనిపించే గుర్రాలు అలల తాకిడికి మాయమైపోవడం ఆకర్షణ.

Leave a comment