Categories
క్లినింగ్ కాస్త కష్టమే కానీ రోజు చేయిక పోతే అనవసరంగా అనారోగ్యాలు వచ్చేస్తాయి . సోఫా సెట్ ,టీ పాయ్ లపైనా దుమ్ము దులపాలి . ప్లోర్ క్లినింగ్ రోజు చేయాలి . వంటకు వదిన గిన్నెలు నాలుగైదు గంటల లోపే తోమాలి లేదా అలా వదిలేస్తే అనారోగ్యలే . అలాగే సింక్ శుభ్రం చేయాలి . ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ,టి.వి లు రోజు రోజూ తుడవాలి . అలాగే డైనింగ్ టేబుల్ కూడా ప్రతి రోజూ శుభ్రం చేయవలసిన వాటిలో ఒకటి . వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి . స్పాంజి ,టవల్స్ శుభ్రంగా ఉండాలి . తడి చెత్తా ,పొడిచెత్త వేరువేరు గా బాస్కెట్ లాలోపోసి బయట పెట్టాలి . వంటగట్టు ఎప్పటికప్పుడు సర్ఫ్ తో నూనెమరకాలు లేకుండా కడగాలి . పక్కపైన దుప్పట్లు కూడా ప్రతి రోజూ శుభ్రంగా ఉతికినవి వేసుకొంటేనే ఆరోగ్యం .