ప్రేమికుల రోజుకు గుర్తుగా ఎన్ని కొత్త కాన్సెప్ట్ లు వచ్చాయో లెక్కలేదు. వేసుకునే నగలు,వాడే వస్తువులు,వంట పాత్రలు, కాఫీ కప్పుల దగ్గర నుంచి ఎన్నో యాక్ససరిస్ హృదయాకాశాంలో ఇమిడి పోయాయి. అక్కడ వరకు ఎందుకు హృదాయకారపు గొడుగులు కూడ ప్రేమికుల రోజును గుర్తు చేసేవే . కాలం మారుతుంది అలవాట్లు మారుతున్నయి. కాని ప్రేమ గోప్పతనంలో మార్పు లేదు. అలాగే ప్రేమ గుర్తుకు వన్నే తగ్గలేదు. శతాబ్దాల నుండి మారకుండా వస్తుంది ప్రేమ మాత్రమే.

Leave a comment