Categories
ఒకప్పుడు బ్లౌజ్లకు అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టిన అందమైన పువ్వులు మళ్లీ ట్రెండ్ గా ముందుకు వచ్చాయి. చీరలకు మ్యాచింగ్ బ్లౌవుజు లపై కుట్టే సహజమైన పూల అందంతో ఈ ఎంబ్రాయిడరి డిజైన్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి గులాబీలు, మందారాలు,మల్లెపూలు, చామంతులు బ్లౌజ్ పైన అమరిపోయి కంటికి అందంగా కనిపిస్తున్నాయి. పువ్వులతో పాటు పక్షులు, ఆకులు, తీగలు ప్రత్యేకంగా చాలా అందంగా ఉన్నాయి. సాదా చీరలకు మ్యాచింగ్ ఈ పువ్వులు కుట్టిన బ్లౌజులకు చాలా చక్కగా మ్యాచ్ అయ్యాయి.